సెన్సెక్స్ 500 పాయింట్లు పైకి.
Stock market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు (Stock market) లాభాల్లో ముగిశాయి. అమెరికా- ఇరాన్ మధ్య శాంతి చర్చలు త్వరలో ఓ కొలిక్కి రావొచ్చన్న అంచనాలతో 504.86 సెన్సెక్స్, 156.80 నిఫ్టీ పాయింట్లు లాభంతో ముగిసాయి, డాలర్ తో రూపాయి మారకం 92.93 గా ఉంది

