ముఖ్య వార్తలు
ఏటీఎం పూర్తి పేరేంటి? ఈ మిషన్ వెనక ఓ ఆసక్తికరమైన లవ్ స్టోరీ ఉంది!

ప్రస్తుతం నగదు అవసరం వచ్చినప్పుడు మనకు వెంటనే గుర్తొచ్చేది ఏటీఎం (ATM). బ్యాంక్‌కి వెళ్లకుండా, ఎప్పుడైనా డబ్బు తీసుకునే సౌకర్యం ఇచ్చిన ఈ యంత్రం మన జీవితంలో ఎంతో ముఖ్యమైన భాగమైంది. కానీ, చాలా మందికి ATM యొక్క పూర్తి పేరు ఏమిటో తెలియదు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే – ఈ యంత్రం ఆవిష్కరణ వెనుక ఒక చిన్న ప్రేమ కథ కూడా ఉందట!

Read More ఏటీఎం పూర్తి పేరేంటి? ఈ మిషన్ వెనక ఓ ఆసక్తికరమైన లవ్ స్టోరీ ఉంది!
 యూపీఐ వినియోగదారుల డబ్బులు సేఫ్.. ఆర్బీఐ గుడ్‌న్యూస్

ఈ మధ్య కాలంలో సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి. చదువురాని వారి దగ్గరినుంచి పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వారు కూడా సైబర్ నేరాల బారినపడుతున్నారు. పెద్ద మొత్తంలో డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఏటా వేల కోట్ల రూపాయలు సైబర్ నేరగాళ్ల పాలవుతున్నాయి. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ‘1 అవర్ పాస్’ నిబంధనను తెరపైకి తెచ్చింది. సాధారణంగా యూపీఐ లేదా బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ ద్వారా డబ్బులు పంపినపుడు క్షణాల్లో అవతలి వ్యక్తి అకౌంట్లో డబ్బులు పడిపోతాయి.

Read More  యూపీఐ వినియోగదారుల డబ్బులు సేఫ్.. ఆర్బీఐ గుడ్‌న్యూస్