ప్రపంచ రాజకీయాల్లో యుద్ధం…ఆంధ్రప్రదేశ్‌కు అభివృద్ధి అవకాశమా?
అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం మధ్య తైవాన్ భవిష్యత్తు అనిశ్చితిలో పడగా… ‘తైవాన్ + 1’ వ్యూహంతో ఆంధ్రప్రదేశ్‌పై ప్రపంచ దృష్టి పడింది. ₹18,400 కోట్ల పెట్టుబడులు, సెమీకండక్టర్ రంగంలో కొత్త భవిష్యత్తుకు దారి చూపుతున్నాయి.
Read More ప్రపంచ రాజకీయాల్లో యుద్ధం…ఆంధ్రప్రదేశ్‌కు అభివృద్ధి అవకాశమా?
