ప్లాస్టిక్ చెత్తతో ఇల్లు.. కేవలం 7 రోజుల్లో! ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్న భారతీయ స్టార్టప్
మన దేశంలో ప్రతి రోజు టన్నుల కొద్దీ ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. ముఖ్యంగా చిప్స్ ప్యాకెట్లు, ఫుడ్ ర్యాపర్లు, మల్టీ లేయర్ ప్లాస్టిక్ కవర్లు పర్యావరణానికి పెద్ద ముప్పుగా మారాయి. ఇవి రీసైకిల్ చేయడం చాలా కష్టమైన పని. కానీ ఇప్పుడు అదే ప్లాస్టిక్ చెత్తతో ఇళ్లు నిర్మించే అద్భుత టెక్నాలజీని ఒక భారతీయ స్టార్టప్ అభివృద్ధి చేసింది.
Read More ప్లాస్టిక్ చెత్తతో ఇల్లు.. కేవలం 7 రోజుల్లో! ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్న భారతీయ స్టార్టప్
