ముఖ్య వార్తలు
భారత్ vs చైనా — ఎవరు ఎంత ముందున్నారు?

జనాభా నుంచి బుల్లెట్ ట్రైన్స్ వరకు పూర్తి పోలిక

21వ శతాబ్దంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తున్న రెండు భారీ దేశాలు — India మరియు China.
జనాభాలో భారత్ ప్రపంచంలో నంబర్-1గా ఎదిగినా, పరిశ్రమలు, ఎగుమతులు, టెక్నాలజీ, రవాణా రంగాల్లో చైనా ఇప్పటికీ చాలా ముందుంది.

Read More భారత్ vs చైనా — ఎవరు ఎంత ముందున్నారు?
భారత్‌కి స్వాతంత్రం వచ్చినప్పుడు పెట్రోల్ ధర ఎంతో తెలుసా? వింటే షాక్ అవుతారు!

ప్రస్తుతం దేశంలో లీటరు పెట్రోల్ ధర రూ.100 దాటిపోవడంతో సామాన్యుడికి వాహనం బయటకు తీయాలన్నా భారంగా మారింది. అయితే 1947లో భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో పెట్రోల్ ధర ఎంత ఉండేదో తెలుసుకుంటే నిజంగానే ముక్కున వేలేసుకుంటారు. అప్పట్లో లీటరు పెట్రోల్ ధర కేవలం 27 పైసలు మాత్రమే ఉండేది. అంటే నేటి ఒక రూపాయితో అప్పట్లో దాదాపు 3 నుంచి 4 లీటర్ల వరకు పెట్రోల్ కొనుగోలు చేయగలిగేవారు.

Read More భారత్‌కి స్వాతంత్రం వచ్చినప్పుడు పెట్రోల్ ధర ఎంతో తెలుసా? వింటే షాక్ అవుతారు!