నిత్య పారాయణ శ్లోకాః
ప్రభాత శ్లోకః
కరాగ్రే వసతే లక్ష్మీః కరమధ్యే సరస్వతీ ।
కరమూలే స్థితా గౌరీ ప్రభాతే కరదర్శనమ్ ॥
[పాఠభేదః – కరమూలే తు గోవిందః ప్రభాతే కరదర్శనమ్ ॥]
RadaR TV Business News delivers real-time updates on markets, economy, startups, and corporate trends to help entrepreneurs, investors, and professionals make smarter decisions

శ్లోకం:
లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం
దాసీ భూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం |
శ్రీ మన్మంద కటాక్ష లబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం ||
హనుమాన్ చాలీసా అనేది హనుమంతుని శక్తులు, ధైర్యం, మరియు శ్రీరాముని పట్ల ఆయనకు గల భక్తిని కీర్తిస్తూ 16వ శతాబ్దంలో గోస్వామి తులసీదాస్ రచించిన 40 శ్లోకాల పరమ పవిత్రమైన స్తోత్రం.
సంపూర్ణ హనుమాన్ చాలీసా సాహిత్యం (తెలుగులో) కింద ఇవ్వబడింది:
Read More హనుమాన్ చాలీసాశ్లోకం
Read More వినాయకునికి శ్లోకంశుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం |
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే ||