అందరూ చంద్రబాబు Govt అంతా తీసుకెళ్లి అమరావతిలో పెడుతున్నారు అంటారు, కానీ రియాలిటీ !
రియాలిటీ చూస్తే కేంద్ర సంస్థలను అన్నీ ప్రాంతాల్లో ఏర్పాటు చేసి డీసెంట్రలైజేషన్ అంటే ఏంటో చూపించారు
అభివృద్ధి అంటే అన్నీ ఒకే నగరంలో కుప్పపోసి పెట్టడం కాదు… రాష్ట్రం నలుమూలలా అవకాశాలను పంచడం. ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన కేంద్ర విద్యా, పరిశోధనా సంస్థల పంపిణీ చూస్తే అదే అర్థమవుతుంది.
కర్నూలు
- IIITDM (Indian Institute of Information Technology Design & Manufacturing)
అనంతపురం - Central University of Andhra Pradesh
- National Institute of Narcotics Education & Research
చిత్తూరు - IIT తిరుపతి
- IIIT శ్రీ సిటీ
- IISER తిరుపతి
- Indian Culinary Institute
- National Sanskrit University
నెల్లూరు - National Institute of Ocean Technology
- Indian Institute of Tourism & Travel Management
- RIEC
గుంటూరు - National Institute of Design
- AIIMS మంగళగిరి
కృష్ణా - School of Planning and Architecture
పశ్చిమ గోదావరి - NIT ఆంధ్రప్రదేశ్
తూర్పు గోదావరి - Central Tobacco Research Institute
- Indian Institute of Foreign Trade
విశాఖపట్నం - IIM
- Indian Institute of Petroleum & Energy
- Indian Maritime University
- National Institute of Oceanography
- Indian Institute of Packaging
- Damodaram Sanjivayya National Law University
విజయనగరం - Central Tribal University of Andhra Pradesh
ఒక ప్రాంతానికే పరిమితం చేయకుండా… ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు, కోస్తా నుంచి సీమ వరకు అన్నీ ప్రాంతాలకు కేటాయించడమే అసలైన వికేంద్రీకరణకు అర్థం చెప్పాడు..

