ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్: అనకాపల్లిలో అర్సెలర్ మిత్తల్ మెగా ప్రాజెక్ట్
ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధి చరిత్రలో ఒక సువర్ణాక్షరాలుగా నిలిచే మరో అధ్యాయం ప్రారంభమైంది. ప్రపంచంలోనే అగ్రగామి స్టీల్ కంపెనీ అయిన అర్సెలర్ మిత్తల్ మరియు నిప్పాన్ స్టీల్ సంయుక్త సంస్థ (AM/NS India) భారీ ఉక్కు కర్మాగారానికి అనకాపల్లి జిల్లా, నక్కపల్లి మండలం, రాజయ్యపేట గ్రామంలో శంకుస్థాపన జరిగింది .
ఈ మెగా ప్రాజెక్ట్ రాష్ట్రానికి ఒక పారిశ్రామిక మైలురాయిగా నిలవడమే కాక, దక్షిణాసియాలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్లలో ఒకటిగా రూపుదిద్దుకోబోతోంది.
Read More ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్: అనకాపల్లిలో అర్సెలర్ మిత్తల్ మెగా ప్రాజెక్ట్
