ఫ్రీగా నేర్పించే 51 అద్భుతమైన వెబ్‌సైట్లు ఇవే! 

లక్షలు ఖర్చుపెట్టి కాలేజీల్లో నేర్చుకోలేని విషయాలను, ఫ్రీగా నేర్పించే 51 అద్భుతమైన వెబ్‌సైట్లు ఇవే!

ఎడ్యుకేషన్ & కోర్సులు:

Coursera.org – ప్రపంచస్థాయి యూనివర్సిటీ కోర్సులు ఉచితంగా.
Edx.org – హార్వర్డ్, MIT లాంటి టాప్ కాలేజీల ఫ్రీ కోర్సులు.
Khanacademy.org – స్కూల్ పిల్లల నుండి అందరికీ ఉచిత విద్య.
Futurelearn.com – టాప్ యూనివర్సిటీల నుండి ఫ్రీ షార్ట్ కోర్సులు.
Skillshare.com – క్రియేటివ్ మరియు ప్రాక్టికల్ స్కిల్స్.

Read More ఫ్రీగా నేర్పించే 51 అద్భుతమైన వెబ్‌సైట్లు ఇవే!