ముఖ్య వార్తలు
అందరూ చంద్రబాబు Govt అంతా తీసుకెళ్లి అమరావతిలో పెడుతున్నారు అంటారు, కానీ రియాలిటీ !

రియాలిటీ చూస్తే కేంద్ర సంస్థలను అన్నీ ప్రాంతాల్లో ఏర్పాటు చేసి డీసెంట్రలైజేషన్ అంటే ఏంటో చూపించారు
అభివృద్ధి అంటే అన్నీ ఒకే నగరంలో కుప్పపోసి పెట్టడం కాదు… రాష్ట్రం నలుమూలలా అవకాశాలను పంచడం. ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన కేంద్ర విద్యా, పరిశోధనా సంస్థల పంపిణీ చూస్తే అదే అర్థమవుతుంది.
కర్నూలు

Read More అందరూ చంద్రబాబు Govt అంతా తీసుకెళ్లి అమరావతిలో పెడుతున్నారు అంటారు, కానీ రియాలిటీ !
మాస్కోలో నారా లోకేష్ – స్బేర్‌బ్యాంక్ సమావేశం

మాస్కోలో నారా లోకేష్ – స్బేర్‌బ్యాంక్ సమావేశం: భారత్-రష్యా టెక్ సహకారంపై కీలక చర్చలు

ఆంధ్రప్రదేశ్ ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ రష్యా పర్యటనలో భాగంగా మాస్కోలో స్బేర్‌బ్యాంక్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆల్బర్ట్ యెఫిమోవ్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డిజిటల్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫిన్‌టెక్, స్మార్ట్ సిటీలు, నైపుణ్యాభివృద్ధి వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.

Read More మాస్కోలో నారా లోకేష్ – స్బేర్‌బ్యాంక్ సమావేశం
అమరావతి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు 4,618 ఎకరాలు – గుంటూరు తాడికొండలో భారీ ప్రాజెక్ట్

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం భారీ ప్రణాళికలు రూపొందిస్తోంది. అందులో అత్యంత కీలకమైనది అమరావతి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్. గుంటూరు జిల్లా తాడికొండ మండలం – పెదపరిమి పరిసర ప్రాంతాల్లో సుమారు 4,618 నుంచి 5,000 ఎకరాల భూమిలో ఈ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయాలని ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. సీఎం N. Chandrababu Naidu ఈ ప్రాజెక్ట్‌ను అమరావతి భవిష్యత్ అభివృద్ధికి గేట్‌వేగా భావిస్తున్నారు. సుమారు 5,000 ఎకరాలు అవసరమని మంత్రి పి. నారాయణ వెల్లడించారు.

Read More అమరావతి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు 4,618 ఎకరాలు – గుంటూరు తాడికొండలో భారీ ప్రాజెక్ట్