ముఖ్య వార్తలు
అందరూ చంద్రబాబు Govt అంతా తీసుకెళ్లి అమరావతిలో పెడుతున్నారు అంటారు, కానీ రియాలిటీ !

రియాలిటీ చూస్తే కేంద్ర సంస్థలను అన్నీ ప్రాంతాల్లో ఏర్పాటు చేసి డీసెంట్రలైజేషన్ అంటే ఏంటో చూపించారు
అభివృద్ధి అంటే అన్నీ ఒకే నగరంలో కుప్పపోసి పెట్టడం కాదు… రాష్ట్రం నలుమూలలా అవకాశాలను పంచడం. ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన కేంద్ర విద్యా, పరిశోధనా సంస్థల పంపిణీ చూస్తే అదే అర్థమవుతుంది.
కర్నూలు

Read More అందరూ చంద్రబాబు Govt అంతా తీసుకెళ్లి అమరావతిలో పెడుతున్నారు అంటారు, కానీ రియాలిటీ !
మాస్కోలో నారా లోకేష్ – స్బేర్‌బ్యాంక్ సమావేశం

మాస్కోలో నారా లోకేష్ – స్బేర్‌బ్యాంక్ సమావేశం: భారత్-రష్యా టెక్ సహకారంపై కీలక చర్చలు

ఆంధ్రప్రదేశ్ ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ రష్యా పర్యటనలో భాగంగా మాస్కోలో స్బేర్‌బ్యాంక్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆల్బర్ట్ యెఫిమోవ్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డిజిటల్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫిన్‌టెక్, స్మార్ట్ సిటీలు, నైపుణ్యాభివృద్ధి వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.

Read More మాస్కోలో నారా లోకేష్ – స్బేర్‌బ్యాంక్ సమావేశం
ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్: అనకాపల్లిలో అర్సెలర్ మిత్తల్ మెగా ప్రాజెక్ట్

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధి చరిత్రలో ఒక సువర్ణాక్షరాలుగా నిలిచే మరో అధ్యాయం ప్రారంభమైంది. ప్రపంచంలోనే అగ్రగామి స్టీల్ కంపెనీ అయిన అర్సెలర్ మిత్తల్ మరియు నిప్పాన్ స్టీల్ సంయుక్త సంస్థ (AM/NS India) భారీ ఉక్కు కర్మాగారానికి అనకాపల్లి జిల్లా, నక్కపల్లి మండలం, రాజయ్యపేట గ్రామంలో శంకుస్థాపన జరిగింది .

ఈ మెగా ప్రాజెక్ట్ రాష్ట్రానికి ఒక పారిశ్రామిక మైలురాయిగా నిలవడమే కాక, దక్షిణాసియాలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్లలో ఒకటిగా రూపుదిద్దుకోబోతోంది.

Read More ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్: అనకాపల్లిలో అర్సెలర్ మిత్తల్ మెగా ప్రాజెక్ట్
AP అంటే అడ్వాన్స్‌డ్ ప్రదేశ్… AMCAతో మరో ప్రూఫ్!

పొరుగు రాష్ట్రాల రాజకీయ రాడార్లకు దొరక్కుండా… శత్రుదేశాల రాడార్లకూ సైతం చిక్కని AMCA (Advanced Medium Combat Aircraft) స్టీల్త్ ఫైటర్ జెట్ ప్రాజెక్ట్‌ను ఆంధ్రప్రదేశ్ ఎలా దక్కించుకుందో చెప్పే మైండ్‌బ్లోయింగ్ ఇన్‌సైడ్ స్టోరీ ఇది!

Read More AP అంటే అడ్వాన్స్‌డ్ ప్రదేశ్… AMCAతో మరో ప్రూఫ్!
ప్రపంచ రాజకీయాల్లో యుద్ధం…ఆంధ్రప్రదేశ్‌కు అభివృద్ధి అవకాశమా?

అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం మధ్య తైవాన్ భవిష్యత్తు అనిశ్చితిలో పడగా… ‘తైవాన్ + 1’ వ్యూహంతో ఆంధ్రప్రదేశ్‌పై ప్రపంచ దృష్టి పడింది. ₹18,400 కోట్ల పెట్టుబడులు, సెమీకండక్టర్ రంగంలో కొత్త భవిష్యత్తుకు దారి చూపుతున్నాయి.

Read More ప్రపంచ రాజకీయాల్లో యుద్ధం…ఆంధ్రప్రదేశ్‌కు అభివృద్ధి అవకాశమా?
అమరావతి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు 4,618 ఎకరాలు – గుంటూరు తాడికొండలో భారీ ప్రాజెక్ట్

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం భారీ ప్రణాళికలు రూపొందిస్తోంది. అందులో అత్యంత కీలకమైనది అమరావతి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్. గుంటూరు జిల్లా తాడికొండ మండలం – పెదపరిమి పరిసర ప్రాంతాల్లో సుమారు 4,618 నుంచి 5,000 ఎకరాల భూమిలో ఈ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయాలని ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. సీఎం N. Chandrababu Naidu ఈ ప్రాజెక్ట్‌ను అమరావతి భవిష్యత్ అభివృద్ధికి గేట్‌వేగా భావిస్తున్నారు. సుమారు 5,000 ఎకరాలు అవసరమని మంత్రి పి. నారాయణ వెల్లడించారు.

Read More అమరావతి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు 4,618 ఎకరాలు – గుంటూరు తాడికొండలో భారీ ప్రాజెక్ట్